ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. గంగవరం గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన 1090 లీటర్ల బెల్లం ఊట, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు.
నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారుల దాడులు - పుల్లెలచెరువు ప్రాంతంలో ఎస్ఈబీ అధికారుల దాడులు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని అటవీ ప్రాంతంలో... నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అధికారులు దాడులు చేశారు. సారా తయారీకి ఉపయోగించే వస్తువులు, బెల్లం ఊటలను ధ్వంసం చేశారు.
నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారుల దాడులు