ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల పరిధిలో ఉన్న సైగలేరు వాగు వరద నీటితో నిండింది. నల్లమల అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులో నీరు చేరి జలకళ సంతరించుకుంది. ఆరు నెలలుగా చుక్క నీరు లేక ఎండిపోయిన సైగలేరు వాగుకు నీళ్లు రావటంతో పట్టణంలో తాగునీటి సమస్య తీరుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వానొచ్చే... సైగలేరు వాగుకు నీరొచ్చే.. - prakasam
నల్లమల అడవుల్లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సైగలేరు వాగుకు జలకళ వచ్చింది.
సైగలేరు వాగు