ఇవీ చూడండి.
వ్యక్తిగత గొడవలతో అంగన్వాడీ కేంద్రానికి తాళం - మార్కాపురం
ఆయా, అంగన్వాడీ కార్యకర్తల మధ్య గొడవలతో ఐసీడీఎస్ కేంద్రానికి తాళం పడింది. వారి మధ్య మూడేళ్లుగా గొడవలున్నాయని స్థానికులు తెలిపారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
వ్యక్తిగత గొడవలతో అంగన్వాడీ కేంద్రానికి తాళం వేశారు.