ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో రీపోలింగ్​కు సర్వం సిద్ధం - ap elctions 2019

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం కలనూతల కేంద్రంలో ఈ నెల 6న రీపోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ వెల్లడించారు. ఏప్రిల్​ 11న జరిగిన పోలింగ్​లో ఈవీఎమ్​లు  మొరాయించిన కారణంతో...ప్రజలందరూ ఓటు వినియోగించుకోలేదని తెలిపారు.

రీపోలింగ్​కు సర్వం సిద్ధం

By

Published : May 2, 2019, 10:07 PM IST

రీపోలింగ్​కు సర్వం సిద్ధం: ప్రకాశం కలెక్టర్​

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం లోని కలనూతల పోలింగ్​ కేంద్రంలో ఈనెల 6న రీపోలింగ్​ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్​ వినయ్​ చంద్​ తెలిపారు. ఏప్రిల్​ 11న ఈవీఎంలు మొరాయించి ..పోలింగ్​ అసంపూర్ణంగా జరిగిందన్నారు. ఈ అంశంపై వచ్చిన ఫిర్యాదు మేరకు.. రీ పోలింగ్​కు అనుమతి లభించిందన్నారు. ఈ పోలింగ్​ కేంద్ర పరిధిలో ఉన్న 1070 మంది ఓటర్లకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్​ కొనసాగుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details