ఇవీ చూడండి.
చీరాల అభివృద్ధికి కరణం భరోసా - తెలుగు దేశం
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెదేపా ప్రచార వేగాన్ని పెంచింది. ప్రకాశం జిల్లా చీరాల అభ్యర్థి కరణం బలరాం నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేపట్టారు.
ప్రకాశం జిల్లా చీరాలలో ఎన్నికల ప్రచారం చేస్తోన్న బలరాం