ప్రకాశం జిల్లా ఒంగోలులో దీపావళి సంబరాలు అంబరాన్నంటేలా ప్రారంభమయ్యాయి. ఒంగోలు బాపూజీ విగ్రహం వద్ద నరకాసురవధ చేసి దీపావళిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నగరవాసులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఫ్రెండ్స్క్లబ్ ఆధ్వర్యంలో 39 అడుగుల భారీ నరకాసుర ప్రతిమను తగలబెట్టారు. అందరూ సుఖఃసంతోషాలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.
ఒంగోలులో నరకాసురవధ... సంబరాలు ఆరంభం - narakasura Burning news in ongole
ఒంగోలులో దీపావళి సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకుంటున్నారు. నరకాసురవధతో దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఒంగోలులో ఘనంగా నరకాసుర దహనం ఒంగోలులో ఘనంగా నరకాసుర దహనం ఒంగోలులో ఘనంగా నరకాసుర దహనం