ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈనాడు' ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ క్లాసులు

'ఈనాడు' 'ఈటీవీ' 'ఈటీవీ భారత్' ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనిగిరి మండల విద్యాశాఖాధికారి జె.ప్రసాద్​ రావు, ఉప విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. విద్యార్థులుకు పరీక్షా విధానంపై అవగాహన కల్పించారు. ఒత్తిడిని తట్టుకుని మానసికంగా ఉండి, భయాన్ని వీడి పరీక్షలకు సిద్దపడాలని సూచించారు. ఈ తరగతులకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

motivation classes to 10th class students under eenadu in prakasam dst
'ఈనాడు' సంస్థల ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు ప్రేరణ క్లాసులు

By

Published : Feb 25, 2020, 11:47 PM IST

.

'ఈనాడు' సంస్థల ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు ప్రేరణ క్లాసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details