ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 20, 2021, 1:44 PM IST

ETV Bharat / state

'అభ్యర్థులకు పార్టీ నాయకత్వం అండగా ఉంటుంది'

ప్రకాశం జిల్లా అద్దంకిలో.. తెదేపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. కౌన్సిలర్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.

mla gottipati ravikumar
ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం పోతురాజుగండిలో... తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. మార్చి 10న జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో.. కౌన్సిలర్​గా పోటీచేయనున్న​ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులకు అండగా తెలుగుదేశం పార్టీ నిరంతరం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details