ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాలుగోసారి ఎంపీగా మాగుంట ప్రమాణం - ongole

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు

నాలుగోసారి ఎంపీగా ప్రమాణం చేసిన మాగుంట

By

Published : Jun 18, 2019, 8:36 AM IST

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగో సారి లోక్​సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్​ను విడిచి తెదేపాలో చేరిన మాగుంట... 2014 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైకాపాలో చేరి ఒంగోలు పార్లమెంట్​ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

నాలుగోసారి ఎంపీగా ప్రమాణం చేసిన మాగుంట

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details