కార్తీకమాసం పురస్కరించుకొని ప్రకాశం జిల్లా చీరాలలోని అమవారారివీధిలో ఉన్న శ్రీ లక్ష్మిదేవి దేవాలయంలో పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి 558 మంది మహిళలు 11 సార్లు శ్రీలలితా సహస్ర నామ పారాయణం నిర్వహించారు. పంచామృతాలతో స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం కోటి దీపోత్సవం కన్నులపండువగా సాగింది. మహిళలు పెద్దయెత్తున దీపోత్సవంలొ పాల్గొని దీపాలు వెలిగించారు. ఆలయ కమిటీ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
కార్తిక శోభతో.. ఆలయంలో కిటికిటలాడిన భక్తులు - koti karthika deepostavam at chirala prakasham dist
కార్తీకమాసం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాలలో శ్రీ లక్ష్మీదేవి దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహిచారు. అమ్మవారికి 558 మంది మహిళలు 11 సార్లు శ్రీలలితా సహస్ర నామ పారాయణం నిర్వహించారు.
చీరాలలో కోటికార్తీక దీపోత్సవం