ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ జగదాంబసమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం నిర్వహించారు. శివనామస్మరణల మధ్య దివ్య కాంతులతో శివాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కృతిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి రావటంతో భక్తులు కార్తిక దీపాలను వెలిగించి.. జ్వాలా తోరణాన్ని నిర్వహించారు. జ్వాలా తోరణ వెలుగుల్లో పార్వతీ పరమేశ్వరులను ఊరేగించారు.
మార్కాపురంలో వైభవంగా జ్వాలా తోరణం - karthika pournami celebrations at markapuram
ప్రకాశం జిల్లా మార్కాపురంలో జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి దేవాలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం వైభవంగా నిర్వహించారు.
మార్కపురంలో శివాలయంలో జ్వాలా తోరణం.