ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో భారీవర్షం... అన్నదాతల్లో హర్షం - joy in the farmer's gaze

ప్రకాశం జిల్లా చీరాలలో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని వీధులన్నీ జలమయ జలమయం అయ్యాయి. చాలాకాలం తర్వాత వరణుడు కరుణించడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చీరాలలో భారీ వర్షం

By

Published : Aug 18, 2019, 5:20 PM IST

చీరాలలో భారీ వర్షం

భారీ వర్షంతో ప్రకాశం జిల్లా చీరాల తడసి ముద్దైంది. ఎడతెరిపిలేంకుండా కురుస్తున్న వర్షంతో పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఓ వైపున వరదలతో కృష్ణా, గోదావరి పరివహక జిల్లాలు అల్లాడుతుంటే...వర్షం చినుకు లేక ప్రకాశం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కురిసిన వానతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details