ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో ప్రతిష్టాత్మకమైన గుండ్ల మోటు ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నారని... ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి.. తెలుగుగంగ తో అనుసంధానించి 5 టీఎంసీల నీటిని గిద్దలూరు నియోజక వర్గానికి కేటాయించాలని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తాగు, సాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రాజెక్టు కార్య సాధన సమితి సభ్యులు జలవనరుల శాఖ కార్యాలయం ముందు దీక్ష చేపట్టారు.
గుండ్లమోటు ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ ర్యాలీ - giddaluru
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో ప్రతిష్టాత్మకమైన గుండ్లమోటు ప్రాజెక్టును పూర్తి చేసి నియోజకవర్గానికి 5 టీఎంసీల నీటిని కేటాయించాలంటూ.. ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ