ప్రకాశంజిల్లా దర్శిమండలంలోని కట్టసింగన్నపాలెం అనే ఓపల్లెటూరులో ఓ కుటుంబం గత అయిదు సంవత్సరాల నుంచి మట్టితో గణపతి ప్రతిమలను తయారుచేసి కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విక్రయిస్తుంది. వీరు ప్రతి ఏడాది.. 5వేల నుండి 10వేల వరకు బొజ్జగణపయ్య విగ్రహాలను తయారు చేస్తారు. ఈ వినాయకులను తయారుచేయడంలో... కుటుంబంలోని ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటారు. వారు తయారుచేసిన వినాయక ప్రతిమలను రోటరీ క్లబ్,లయన్స్ క్లబ్లు కొనుగోలు చేస్తున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలకూ వాటిని అందిస్తున్నారు. ఈ మట్టి గణపతయ్యలను చేయడం వారికి సంతోషంగా ఉందంటున్నారు...అంతేగాక వారు ఆర్థిక ఇబ్బందులను సైతం అధిగమిస్తున్నారు.
మట్టి గణపతయ్య వచ్చేస్తున్నాడో....! - makes statues with clay
పర్యావరణహితం కోసం...మట్టి వినాయకులను వాడాలని ఎన్ని స్వచ్ఛంద సంస్థలు చెప్పినా..మనం పెద్దగా పట్టిచుకోం. కానీ రాబోయే గణపతి మహోత్సవానికి ప్రతి ఒక్కరూ ...మట్టి గణపతులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని తెలియజేసేందుకు. ఓ పల్లెటూరి కుటుంబం నడుంబిగించింది... ఇంతకీ ..వారేవరో తెలుసుకుందామా..!
Ganpati makes statues with clay and sells them to some charity at prakasaham district