ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందరు ఆరోగ్యంగా ఉండాలనేదే ఫిట్ ఇండియా ఉద్దేశ్యం

ప్రకాశం జిల్లా చీలాలలో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కారించుకొని విద్యార్థులు ర్యాలీ నిర్వాహించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా మూమెంట్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. భారతదేశ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని చెప్పారు.

అందరు ఆరోగ్యంగా ఉండాలనేదే ఫిట్ ఇండియా ఉద్దేశ్యం

By

Published : Aug 29, 2019, 11:34 AM IST

అందరు ఆరోగ్యంగా ఉండాలనేదే ఫిట్ ఇండియా ఉద్దేశ్యం

చీరాలలో ఫిట్ ఇండియా ర్యాలీలో ప్రకాశం జిల్లా మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు. బాలుర ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాలతో విద్యార్థులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఫిట్ ఇండియా మూమెంట్ అనే కార్యక్రమాన్ని చేపట్టారని.. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details