ఈనాడు-ఈటీవి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు - ఓటు హక్కు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ఆదిత్య డీఈడీ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
ఈనాడు-ఈటీవి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు