ప్రకాశం జిల్లా ఒంగోలులో లోక కల్యాణార్ధం చెన్నకేశవస్వామి కల్యాణం జరిపించారు. కరోనా మహమ్మారి త్వరగా నశించాలని కోరుతూ ఈ కల్యాణం నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలతో కల్యాణం జరిపారు. పరిమిత సంఖ్యలో భక్తులు హాజరై, భౌతిక దూరం పాటిస్తూ వివాహాన్ని తిలకించారు. కల్యాణానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
కరోనా నివారణను కోరుతూ.. చెన్నకేశవస్వామి కల్యాణం - ఒంగోలులో చెన్నకేశవస్వామి కల్యాణం
కరోనా మహమ్మారి అంతం కోరుతూ.. ప్రకాశం జిల్లా ఒంగోలులో చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం జరిపారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలతో కల్యాణం జరిపించారు.
చెన్నకేశవస్వామి కల్యాణం