ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోరాహోరీగా బండలాగుడు పోటీలు - bulls competitions at annambotlavaripalem news

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నం బొట్లవారి పాలెంలో.. 32 వ ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరిగాయి.

bulls competitions at annambotlavaripalem
హోరాహోరీగా బండలాగుడు పోటీలు

By

Published : Jan 14, 2020, 10:22 PM IST

హోరాహోరీగా బండలాగుడు పోటీలు

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. 32 వ ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మొత్తం ఆరు విభాగాల్లో వారం పాటు జరగనున్న పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎడ్ల జతలు పోటీ పడుతున్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details