ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో వాహనమిత్ర పథకం ద్వారా రెండో విడత రిలీఫ్ ఫండ్ ను అందుకున్న వాహన డ్రైవర్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరోనా కాలంలో ఇబ్బందులు పడుతున్న వాహన డ్రైవర్లకు రెండో విడత రిలీఫ్ ఫండ్ అందించడంతో కొంతమేర ఇబ్బందులు తొలగిపోతాయని ఆనందం వ్యక్తం చేశారు.
సీఎం చిత్రపటానికి ఆటోడ్రైవర్లు పాలాభిషేకం - Vehicle drivers who are in trouble during the corona period
వాహనమిత్ర పథకం ద్వారా రెండో విడత రిలీఫ్ ఫండ్‌ను అందుకున్న వాహన డ్రైవర్లు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో వాహన డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.
వాహన డ్రైవర్లు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం