కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో పలు దుకాణాలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ముందస్తు సమాచారం తెలుసుకున్న వ్యాపారస్తులు అన్ని దుకాణాలను మూసివేశారు. సరకులను అధిక ధరలకు అమ్మినా, తూకాల్లో వ్యత్యాసం వచ్చినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కనిగిరిలో తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడులు
లాక్డౌన్ కారణంగా నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేస్తామని ప్రకాశం జిల్లా తూనికల శాఖ అధికారులు హెచ్చరించారు.
కనిగిరిలో తూనికలు, కొలతల శాఖ అధికారుల దాడులు