ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం అడివిపాలెంలో గొర్రెల మందపై వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మరికొన్నింటికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని కుందుర్రు గ్రామానికి చెందిన నలుగురికి చెందిన గొర్రెలుగా స్థానికులు గుర్తించారు. సుమారు లక్ష రుపాయల మేర నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి - 24 sheep death in dog attack news
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం అడివిపాలెం గ్రామంలో వీధి కుక్కలు దాడి చేయడం వల్ల 24 గొర్రె పిల్లలు చనిపోయాయి.
కుక్కల దాడిలో 24 గొర్రె పిల్లలు మృతి