ఇది కూడా చదవండి.
'రాజన్న రాజ్యం కోసం.. జగన్ రావాలి' - vara prasad
రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే జగన్ రావాలని వైకాపా నేతలు తెలిపారు. గూడూరు 29వ వార్డులో ప్రచారం నిర్వహించిన వైకాపా నేతలు.. తమకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
వైకాపా ప్రచారం