ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా కార్యకర్తపై వైకాపా నేతల దాడి..!

నెల్లూరు జిల్లా మాజిరాపల్లిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. కొందరు వైకాపా నేతలు తనపై దాడికి పాల్పడ్డారని గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త వాపోయారు.

ycp leaders assault on tdp leader at majirapalli nellore district
తెదేపా కార్యకర్తపై వైకాపా నేతల దాడి..!

By

Published : Apr 30, 2021, 6:29 PM IST

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మాజిరాపల్లిపాలెంలో తెలుగుదేశం కార్యకర్తపై వైకాపా నేతలు దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. అనంతరం తనను భయపెట్టి గ్రామం నుంచి తరిమేశారని వాపోయారు. రాములవారి తిరునాళ్లలో రికార్డ్ డాన్స్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చాననే అనుమానంతో ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details