నెల్లూరు సోమశిల జలాశయం నుంచి కండలేరు జలాశయానికి 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అక్కడ్నుంచి చెన్నై, చిత్తూరుకు తాగు, సాగు నీరు అవసరాల కోసం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయానికి భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థామర్థ్యం 78 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటిమట్టం 35 టీఎంసీలుగా ఉంది.
సోమశిల నుంచి కండలేరుకు నీటి విడుదల - నెల్లూరు సోమశిల జలాశయం
సోమశిల జలాశయం నుంచి కండలేరు జలాశయానికి 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద కొనసాగితే సోమశిల ప్రాజెక్టును పూర్తిగా నింపుతామని అధికారులు చెబుతున్నారు.
water release from somasila dam