ఇదీ చదవండి:
వెంకటాచలంలో ఉపరాష్ట్రపతి పర్యటన - వెంకటాచలం విద్యాలయంలో పర్యటించిన ఉపరాష్ట్రపతి
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో అక్షర విద్యాలయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ పరిశీలించారు. విద్యార్థుల గదులు, ప్రయోగశాలలు, చిత్రపటాలు పరిశీలించారు. అక్షర విద్యాలయం ఎంతో బాగుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రశంసించారు.
వెంకటాచలం విద్యాలయంలో పర్యటించిన ఉపరాష్ట్రపతి