'తెలుగు వెలుగు'కు ఉపరాష్ట్రపతి ప్రశంస - తెలుగు వెలుగుకు ఉపరాష్ట్రపతి ప్రశంస
'తెలుగు వెలుగు' సంచికను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు.
తెలుగు వెలుగుకు ఉపరాష్ట్రపతి ప్రశంస
ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న "తెలుగు వెలుగు"సంచికను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఈనాడు గ్రూప్స్అధినేత రామోజీరావు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. నెల్లూరులో మెడికల్ క్యాంప్ శిబిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోవెంకయ్యనాయుడు ప్రసంగించారు.
Last Updated : Feb 21, 2019, 6:50 PM IST