నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధి బిరదవాడలో.. టిడ్కో గృహాల వద్ద ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలను 672 మంది లబ్ధిదారులకు ఈరోజు లక్కీ డిప్ ద్వారా అధికారులు పంపిణీ చేశారు. అపార్టుమెంట్ ఇళ్లు పొందేందుకు గతంలో రూ. 500లతో ప్రజలు డీడీలు తీశారు. బేస్మెంట్ వరకూ కట్టిన తర్వాత ఆ నిర్మాణ పనులు ఆగిపోగా.. ఇప్పుడు స్థలాలు ఇస్తున్నారు. ఆయా లబ్ధిదారులకు ఇళ్లు కట్టిస్తామని అధికారులు చెప్పారు.
నేలపై కూర్చోబెట్టారు..