మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గృహనిర్బంధం - tdp ex mla pashim sunilkumar house arrest news
అమరావతి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మద్ధతుగా..నెల్లూరుజిల్లా గూడూరు నుంచి బయలుదేరుతున్న తెదేపా నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్‌తోపాటు తెదేపా నాయకులను అడ్డుకుని ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారు. వారి ఇంటిచుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు.