ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉదయగిరిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు..

By

Published : Aug 23, 2019, 3:05 PM IST

శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులు గోపికలు, శ్రీకృష్ణుడి వేషధారణలతో ఆకట్టుకున్నారు.

srikrishnastami celebrations in crisent english medium school udayagiri at nellotre district

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. చిన్నారులను శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు వేయించి వీధుల్లో ప్రదర్శన చేశారు. క్రీసెంట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చిన్నారులకు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో వేయించి పాటలు పాడించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు ఆకర్షణగానిలిచారు.

చిన్నారులు గోపికలు, శ్రీకృష్ణుడి వేషధారణ

ABOUT THE AUTHOR

...view details