సైదాపురంలో రైతు భరోసా కేంద్రం ప్రారంభం - nellore district raithu barosa centers latest news
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రంలో రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు
సైదాపురంలో రైతు భరోసా కేంద్రం ప్రారంభం
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రంలో రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణానికి ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శిలాఫలకం ఆవిష్కరించారు.