ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో పోలీస్​ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు - police organised candle rally

నెల్లూరు ఏఎస్ పేటలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరిగాయి. ఎస్సై ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

police organized candle rally
క్యాండిల్​ ర్యాలీ నిర్వహించిన పోలీసులు

By

Published : Oct 27, 2020, 8:31 AM IST

నెల్లూరు ఏఎస్ పేటలో పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. ఎస్సై బి.గోపాల్​ ఆధ్వర్యంలో పోలీస్​స్టేషన్​ నుంచి స్థానిక బస్టాండ్ వరకు క్యాండిల్​ ర్యాలీ​ నిర్వహించారు. మండల కేంద్రంలోని పోలీస్​ సిబ్బందితో పాటు, ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details