శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో వెలసిన శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాలుగా భక్తులు వారి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం సందర్భంగా... భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
ముత్యాలమ్మ తల్లీ.. మము చల్లంగ సూడాలీ - chillakuru mandal
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయాన్ని భక్తులు దర్శించుకున్నారు.
తూర్పు కనువూరు శ్రీ ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు