ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాలంటీర్ల వ్యవస్థతో ఉపాధి అవకాశాలు:ఎంపీ ఆదాల - mp adala prabhakar reddy

వార్డు వాలంటీర్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత చేరువకానున్నాయని ఎంపీ ఆదాల ప్రభాకర్​ తెలిపారు. నెల్లూరులోని జీపీఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన వార్డు వాలంటీర్ల సమావేశానికి ఆయన హాజరయ్యారు.

వాలంటీర్ల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయన్న నెల్లూరు ఎంపీ

By

Published : Aug 17, 2019, 9:37 PM IST

నెల్లురులోని రూరల్​ నియోజకవర్గపు గ్రామ వాలంటీర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హజరయ్యారు. వార్డు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కలిగాయని...వారితో ప్రజలకు ఎంతో మేలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేలా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు.

వాలంటీర్ల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయన్న నెల్లూరు ఎంపీ

ABOUT THE AUTHOR

...view details