నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లిలో వైఎస్సార్ నవశకం గృహాల స్థల సేకరణలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా సానుభూతి పరులస్థలాన్ని అధికారులు సేకరించేందుకు యంత్రాలతో సిద్ధమయ్యారు. తమ స్థలాన్ని తీసుకోవద్దని కరుణాకర్ అనే వ్యక్తి కత్తితో ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అడ్డుకుని కరుణాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తెదేపా సానుభూతి పరులమని తమ భూములను బలవంతంగా అధికారులు తీసుకుంటున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
వైఎస్సార్ నవశకం గృహాల స్థల సేకరణలో ఉద్రిక్తత
వైఎస్సార్ నవశకం గృహాల కోసం తెదేపా సానుభూతి పరుల స్థలాన్ని అధికారులు సేకరించేందుకు యత్నించటంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లిలో వైఎస్సార్ నవశకం గృహాల స్థల సేకరణ కాస్త రసాభాసగా మారింది.
man committed suicide due to officers take their house lands under ysr mavasakama scheem in nellore dst