నకిలీ ధ్రువపత్రాలతో విజయడైరీ సంస్థ స్థలాన్ని కబ్జాకు యత్నించిన వారిని నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యలకు పాల్పడిన వీఆర్ఓ రామచంద్రయ్యను, ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేసిన డాక్యుమెంట్ రైటర్ పెంచలయ్య, మిగిలిన 6మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి గూడూరు కోర్టులో హాజరు పర్చినట్టు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు.
నకిలీ ధ్రువపత్రాలతో విజయడైరీ స్థలం కబ్జా- నిందితులు అరెస్ట్ - ap crime
నకిలీ ధ్రువపత్రాలతో విజయడైరీ సంస్థ స్థలం కబ్జాకు కారకులైన వారిని నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి నిందితులను గూడూరు కోర్టులో హాజరుపరిచారు.
విజయాడైరీ స్థలం కబ్జా- నిందితులు అరెస్ట్