నిరుపేద పేద ముస్లింలకు సాయం చేసేందుకు రహ బర్ ఫౌండేషన్ ముందుటుందని రూట్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రసూల్ తెలిపారు. నెల్లూరు నగరంలోని 33వ డివిజన్లో 200 మంది పేద ముస్లింలకు వేయి రూపాయల విలువచేసే సరుకులను అందజేశారు. రంజాన్ పండగ నేపథ్యంలో ముస్లింలకు సరుకులు ఇస్తున్నామని తెలిపారు. తమ ఫౌండేషన్ నెల్లూరు జిల్లాలోనే కాక ప్రకాశం, చిత్తూరులో కూడా సహాయం చేస్తుందని ఛైర్మన్ రసూల్ తెలిపారు.
పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ - roots trust
నిరుపేద ముస్లింలకు అండగా రహబర్ ఫౌండేషన్ సాయం చేస్తుందని రూట్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రసూల్ తెలిపారు.
సరుకుల పంపిణీ