స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనవంతు సాయం చేశారు. రేణిగుంట నుంచి మధ్యప్రదేశ్‌కు కాలినడకన వెళ్తున్న వారికి… తన మనవరాలు అమైరాతో బిస్కెట్లు, ఆర్థికసాయం ఇప్పించారు. ట్రాక్టర్‌పై ఆంక్షలు లేని పరిధి వరకు రవాణా సౌకర్యం కల్పించారు.
వలస కార్మికులకు సోమిరెడ్డి ఆర్థిక సాయం - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాజా వార్తలు
మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వలస కూలీలకు సాయం చేశారు. రేణిగుంట నుంచి మధ్యప్రదేశ్‌కు కాలినడకన వెళ్తున్న వారికి… తన మనవరాలు అమైరాతో బిస్కెట్లు, ఆర్థికసాయం అందించారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి