"జిల్లాను పచ్చగా మార్చేందుకు అన్ని చర్యలు చేపట్టాం" - jananna pacchatoranam latest news update
నెల్లూరు జిల్లాలో జగనన్న పచ్చతోరణంలో భాగంగా రెండు లక్షల పదమూడు వేల మొక్కలు నాటాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టామన్నారు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ. జిల్లాను పచ్చదనం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయి ప్రణాళికతో పని చేస్తున్నామంటున్న డ్వామా పీడీ సాంబశివారెడ్డి ఈటీవీ భారత్తో మరిన్ని విషయాలు పంచుకున్నారు.
ఈటీవీ భారత్ తో డ్వామా పీడీ సాంబశివారెడ్డి