శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బ్రాహ్మణ వీధిలోని షిరిడి సాయిబాబా ఆలయ నిర్వాహకులు.. భోజన సదుపాయం కల్పించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో 200మంది పారిశుద్ధ్య కార్మికులకు భోజనాన్ని అందించారు. 36 మంది తాగునీటి సిబ్బందికి దుస్తులను పంచారు.
పారిశుద్ధ్య కార్మికులకు భోజన సదుపాయం
నెల్లూరు జిల్లా నాయుడుపేట షిరిడి సాయిబాబా ఆలయ నిర్వాహకులు.. 36 మంది తాగునీటి సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని మట్టుబెట్టడంలో ముందుండి పోరాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు... భోజన సదుపాయం కల్పించారు.
due to corona lockdown food distribution at naidupeta in nellore district