ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మకూరులో నిర్బంధ తనిఖీలు.. 50 ద్విచక్ర వాహనాలు స్వాధీనం - ఆత్మకూరులో కార్డన్ సెర్చ్ తాజా వార్తలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ మక్బుల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏసీఎస్​ఆర్ కాలనీ, వందురుగుంట, ఎరుకలసాని నగర్, క్రిస్టియన్ పేట ప్రాంతాల్లో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 50 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని కోర్టుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానితలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు.

cardon search at atmakur in nellore district
ఆత్మకూరులో కార్డన్ సెర్చ్

By

Published : Feb 29, 2020, 11:07 AM IST

ఆత్మకూరులో కార్డన్ సెర్చ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details