ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Car Accident: కావలిలో కారు బ్రేకులు ఫెయిలై... జనం మీదకు దూసుకెళ్లి - kavali car accident

జనం మీదకు దూసుకెళ్లిన కారు
జనం మీదకు దూసుకెళ్లిన కారు

By

Published : Oct 21, 2021, 3:19 PM IST

Updated : Oct 21, 2021, 3:54 PM IST

15:16 October 21

కారు ప్రమాదం

నెల్లూరు జిల్లా కావలిలో కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలై జనం మీదకు దూసుకెళ్లింది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. 

ఇదీ చదవండి

Rape of 4 year old Girl : చాక్లెట్ ఆశచూపి దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

Last Updated : Oct 21, 2021, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details