ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ కార్మికుల కోసం... ఇక్కడ దీక్ష..! - తెలంగాణ ఆర్టీసీ స్ట్రైక్

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు... మద్దతుగా నెల్లూరులో ఆందోళన చేశారు. తెలంగాణ ప్రభుత్వం సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ... రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు.

తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతునిస్తున్న రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు

By

Published : Nov 2, 2019, 6:47 PM IST

తెలంగాణ కార్మికుల కోసం... ఇక్కడ దీక్ష..!

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా... నెల్లూరులో నిరసన దీక్ష చేపట్టారు. ఎస్​డబ్ల్యూఎఫ్... ఆధ్వర్యంలో నగరంలోని బస్టాండ్ ఎదుట ఆందోళన చేశారు. 29 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా... అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఉద్యమం తీవ్రం కాకముందే తెలంగాణ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details