ETV Bharat / state

ఇంట్లో గంజాయి సంచులు.. పోలీసుల అదుపులో మైనర్లు - విశాఖలో గంజాయి వార్తలు

విశాఖ అప్పుఘర్ వద్ద ఓ నివాసంలో 358 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మైనర్లతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అలెక్స్​ పరారీలో ఉన్నాడు.

విశాఖ ఇంట్లో భారీగా గంజాయి
author img

By

Published : Nov 2, 2019, 1:38 PM IST

విశాఖలో భారీగా గంజాయి స్వాధీనం
విశాఖలోని ఓ నివాసంలో నిల్వ ఉంచిన 360 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మైనర్లతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుంచి బస్సు, రైలు మార్గాల్లో గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో కీలక నిందితుడైన కేరళకు చెందిన అలెక్స్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఒడిశా, కేరళకు చెందిన కొందరు విశాఖ కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా మాదక ద్రవ్యాల వ్యాపారం నడుపుతున్నట్లు పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి:

కాళ్లు వణికే పయనం.. కళ్లు తిరిగే గమనం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.