నెల్లూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభం - nellore
నెల్లూరు జిల్లా నాయుడు పేటలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. మొదటి రోజు సుమారు 500 మంది భోజనం చేశారు.
నెల్లూరులో అన్నా క్యాంటీన్
నెల్లూరు జిల్లా నాయుడు పేటలో ఆర్టీసీ బస్స్ స్టాండ్ ఎదురుగా అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఛైర్మన్ మైలారి శోభారాణి, నుడా డైరెక్టర్ గూడూరు రఘనాథరెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి రోజు సుమారు 500 మంది భోజనం చేశారు.