ఈవీఎంల మొరాయింపు వెనక హస్తం ఎవరిది? - somi reddy
ఎన్నికల సంఘం తీరుపై, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలు మోరాయించడం వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం తీరుపై.. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలు మోరాయించడం వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. దిల్లీలో ప్రధాని మోదీకి అనుకూలంగా ఎన్నికల సంఘం పనిచేస్తుందని ఆరోపించారు. ఇలాంటి వాటిపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.