కర్నూలు జిల్లా బనగానపల్లె కొలిమిగుండ్లలో తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ కోసం తెదేపా శ్రేణులు ద్విచక్రవాహనాలపై వెళ్తుండగా....వైకాపా కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న జనార్దన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకోవాలని కోరారు.
తెదేపా కార్యకర్తలపై.. వైకాపా కార్యకర్తల దాడి - కార్యకర్తల
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ వివిధ పార్టీల కార్యకర్తల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. కర్నూలులో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు.
తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తల దాడి