'కర్నూలుకు కార్యాలయాల తరలింపు' విచారణ 11కి వాయిదా - కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపు తాజా వార్తలు
కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో వేసిన 3 పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, సభ్యుల కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
కర్నూలుకు కార్యాలయాల తరలింపు కేసు వాయిదా