ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దివ్యాంగుడిని ఉరేసి చంపేందుకు యత్నించి.. గొర్రెలు అపహరించిన దుండగులు - thugs stolen sheeps in kurnool

దివ్యాంగుడిని ఉరేసి చంపేందుకు యత్నించి
దివ్యాంగుడిని ఉరేసి చంపేందుకు యత్నించి

By

Published : Feb 13, 2022, 7:48 PM IST

Updated : Feb 13, 2022, 8:16 PM IST

19:43 February 13

గొర్రెలు అపహరించిన దుండగులు

కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంబళనూరులో దారుణం చోటుచేసుకుంది. గొర్రెలు కాస్తున్న ఓ దివ్యాంగుడిని కట్టేసి చితకబాదిన దుండగులు 150 గొర్రెలను అహరించారు. దుండగులను నిలువరించే ప్రయత్నం చేసిన బాధితుడు రాములును ఉరేసి చంపేందుకు యత్నించారు.

బాధితుడికి తీవ్ర గాయాలు కాగా.. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాములు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి

విశాఖ ఏజెన్సీలో గిరిజనుడిని.. తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

Last Updated : Feb 13, 2022, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details