ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో ముగిసిన న్యాయవాదుల సంఘం ఎన్నికలు - కర్నూలులో ప్రశాంతంగా ముగిశిన న్యాయవాదుల సంఘం ఎన్నికలు

కర్నూలులో న్యాయవాదుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అధ్యక్షుడిగా మోహన్​బాబు, ప్రధాన కార్యదర్శిగా గోపాల క్రిష్ణయ్య ఎన్నికయ్యారు.

The election of lawyers in Kurnool ended peacefully
కర్నూలు న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన మోహన్​బాబు, ప్రఘాన కార్యదర్శిగా గోపాల క్రిష్ణయ్య, తదితరుర న్యాయవాదులు

By

Published : Dec 28, 2019, 6:49 PM IST

కర్నూలులో న్యాయవాదుల సంఘం ఎన్నికలు

కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సంఘం అధ్యక్షుడుగా మోహన్​బాబు, ప్రధాన కార్యదర్శిగా గోపాల క్రిష్ణయ్య విజయం సాధించారు. ఇచ్చిన హమీలను నెరవేర్చుతామని ఎన్నికైన న్యాయవాదులు చెప్పారు. ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శుల్ని లాయర్లు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details