ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో అనుమానాస్పదంగా ఉద్యోగి మృతి - ఆదోనిలో అనుమానస్పదంగా ఉద్యోగి మృతి

కర్నూలు జిల్లా ఆదోనిలో పురపాలక ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. బస్టాండ్ దగ్గర స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పురపాలక ఉద్యోగి ప్రసాద్​గా గుర్తించారు. 6 నెలల క్రితం ప్రసాద్ విధుల నుంచి సస్పెండ్ అయ్యాడని అధికారులు తెలిపారు. రెండో పట్టణ సీఐ లక్ష్మయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Suspicious employee death in Adoni
ఆదోనిలో అనుమానాస్పదంగా ఉద్యోగి మృతి

By

Published : Jan 27, 2020, 10:39 AM IST

ఆదోనిలో అనుమానాస్పదంగా ఉద్యోగి మృతి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details